Home » Mann ki Baat 100th show
ముంబై రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, డైరెక్టర్ రోహిత్ శెట్టి హాజరయ్యారు.
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది.