Home » #MannKiBaat
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మాట్లాడారు. పద్మ అవార్డులు, దేశ సాధిస్తోన్న పురోగతి, వాతావరణం, ఈ-వేస్ట్ తదితర అంశాల గురించి ప్రస్తావించారు. నమో యాప్ లో తాను తెలంగాణ కు చెందిన విజయ్ అనే ఇంజనీర్ పోస్ట�
తెలంగాణకు చెందిన నేత కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వచ్చే ఏడాది జరగబోయే జీ-20 సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. జీ-20 సదస్సు లోగోను నేత కార్మికుడు మగ్గంపై నేసి ప్రధానికి పంపాడు.
పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 'మిషన్ లైఫ్' ప్రచారం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రచారాన్ని తెలుసుకోవాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.