manoj and mounika wedding anniversary

    మనోజ్- మౌనికా మూడేళ్ల వైవాహిక బంధం.. స్పెషల్ ఫొటోస్

    March 3, 2026 / 09:03 PM IST

    టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి(Manoj- Mounika) ఈ రోజు తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో కలిసి మనోజ్, మౌనిక ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబందించిన స్పె�

10TV Telugu News