Home » Manoj Bajpayee Interview
తాజాగా మనోజ్ బాజ్పేయ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. మనోజ్ ముంబైకి రాకుముందు ఢిల్లీలో థియేటర్ ఆర్టిస్ట్ గా నాటకాలు వేశాడు. ఆ సమయంలో మొదటిసారి ఫ్లైట్ లో వెళ్లినప్పటి ఓ సంఘటన గురించి చెప్పాడు మనోజ్