Home » Manoj Bajpayee mother geethadevi
ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన స్పై థ్రిల్లర్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్'తో పాన్ ఇండియా లెవెల్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నటుడు "మనోజ్ బాజ్పాయ్". తెలుగులోనూ అడపాదడపా సినిమాల్లో కనిపించినా.. అల్లు అర్జున్ 'హ్యాపీ', పవన్ 'పులి' సిని