Manoj Bajpayee's Twitter account hacked

    Manoj Bajpayee : నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది..

    January 7, 2023 / 10:53 AM IST

    ఇటీవలే కొన్ని రోజుల క్రితం యాంకర్, నటి విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. కొన్ని రోజుల క్రితమే కన్నడ నటుడు కిషోర్ అకౌంట్ హ్యాక్ అయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స

10TV Telugu News