Home » Manoj Kumar Sharma IPS
Anand Manhindra: వీళ్లే ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు, వాళ్ల ఆటోగ్రాఫ్‌లు వారసత్వ సంపద అంటూ..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా '12th ఫెయిల్' సినిమాపై స్పందించారు. ఈ సినిమా గురించి ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.
కష్టాలను ఎదిరించి .. ప్రేమను గెలిపించుకున్న ఓ ఐపీఎస్ ఆఫీసర్ కధ '12th ఫెయిల్' సినిమా. అయితే ఈ స్టోరీ ఎవరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారో తెలుసా?