Home » Manoj Sinha
తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కారణంతో నలుగురు ఉద్యోగుల్ని జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. రాజ్యాంగంలోని 311 ప్రకారం.. ఎటువంటి విచారణ లేకుండానే వీరిని ఉద్యోగంలోంచి తొలగించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. పలువురు నాయకులు ప్రతిపక్ష పార్టీలపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి మనోజ్ సిన్హా ప్రత్యర్ధులపై తీ�