Home » manoj tiwari
హర్యానాకు చెందిన పాపులర్ డ్యాన్సర్, యాక్టర్, సింగర్ సాప్నాచౌదరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. కొన్ని రోజుల క్రితం సాప్నా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని ఆ సమయంలో సాప్నా తేల్చి చెప్పింది. ఇటీవ
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో సోమవారం(ఏప్రిల్-22,2019) నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ లో కేంద్రమంత్రి విజయ్ గోయల్ తో పాటుగా హర్యానాకు చెందిన పాపులర్ డ్యాన్సర్,యాక్టర్ సాప్నా చూదరి కూడా పా�