Home » Manoj Vasudev Pardasany
ఏపీ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది ఆదాయపు పన్నుశాఖ. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 153C నోటీసు జారీ చేయడం రాజకీయ సంచలనానికి దారితీస్తోంది.