Home » Manpur junction
పబ్లిక్‌లో ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే వీడియోలు తీయాలి. అందుకోసం ప్రమాదకరమైన ఫీట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.