Home » Man’s skin ‘peeled off
Johnson COVID Vaccine : జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. అతడి ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి. భరించలేని నొప్పి కలిగింది. చర్మం ఎరుపు రంగులో మారింది. ఒళ్లంతా నవ్వలు. మొత్తంగా అతడు నరకం చూశాడు పాపం. ఈ ఘటన వర్జీనియాలో చో�