mantralayam mandal malapalli

    Kurnool : చనిపోయిందని పట్టుకుంటే కాటేసి ప్రాణం తీసింది

    July 3, 2021 / 10:04 AM IST

    Kurnool : ప్రాణం పోయిందని పామును పట్టుకుంటే ఒక్కసారిగా బుసకొట్టి కాటు వేసింది. దీంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగస్వామి ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని దూరంగా వదిలేస్త�

10TV Telugu News