Home » maoist central committee
బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు తాను తయారు చేసిన బాంబు పేలి మావోయిస్టు కేంద్రం కమిటీ సభ్యుడు రవి మృతిచెందాడు. రవి మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ దృవీకరించింది.
మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై మావోయిస్టు కేంద్ర కమిటీ పార్టీ స్పందించింది. గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథ.. అంతా నాటకమని కొట్టిపారేసింది.. ఇదంతా హైటెంక్షన్ కల్పిత కథగా పేర్కొంది. గణపతి సరెండర్ �