-
Home » Maoists set vehicles on fire
Maoists set vehicles on fire
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు
December 21, 2023 / 09:58 AM IST
శుక్రవారం జరుగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. బీజేపీని గద్దే దించాలని పిలుపునిచ్చారు.