Marakapuram

    జగన్ కు షాక్ : టీడీపీలోకి మార్కాపురం ఎమ్మెల్యే!

    March 14, 2019 / 05:37 AM IST

    ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్‌ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో జాయిన్ కావటానికి సిద్ధం అయినట్లు వార్తలు వస్�

10TV Telugu News