Home » Marathon Rally
ప్రధాన మంత్రి మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. మే17 వరకూ మొత్తం 125 ర్యాలీల్లో పార్టీ తరపున క్యాంపైనింగ్ చేయబోతున్నారు. దీని కోసం బిజెపి భారీ స్కెచ్ వేసింది. మూడు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా విభజించనున్నా�