March 14th

    RRR Movie : 14న రాజమౌళి ప్రెస్ మీట్ !

    March 13, 2019 / 07:17 AM IST

    ప్రముఖ దర్శకుడు ‘రాజమౌళి’ మార్చి 14వ తేదీన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంట. ఏ విషయాలపై మాట్లాడుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. న్యూ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విశేషాలను తెలియచేస్తారా ? ఇంకా ఏమైనా ఉందా అనే చర్చ సాగుతోంది. ‘రాజమౌళి’ ప్రెస

10TV Telugu News