Home » March 24
కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మొత్తం రద్దు కాగా.. వచ్చే ఏడాది మార్చి 24వ తేదీ నుంచి వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెం�