Home » Margani Bharat Ram
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? విలువలు విశ్వసనీయత అనే పదాలకు అర్థం చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరు.
Margani Bharat Ram: ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అకౌంట్లలోకి నేరుగా రూ.2లక్షల కోట్లు జమ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎంపీ భరత్ అన్నారు.