Home » Margaret Alva
భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు జగదీప్ ధన్కర్. ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నెల 11న ఆయన ప్రమాణం చేస్తారు.
జగ్దీప్ ధన్కర్కు 527 ఓట్లు రానున్నాయట. వాస్తవానికి ఈ ఎన్నికలో 372 ఓట్లు గెలుపు ఖాయం అవుతుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ ఓట్లను పోగేసినా ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారు. కానీ ఎన్డీయే పక్షాలతో పాటు వైసీనీ, బీజేడీ లాంటి ఎన్డీయేతర పక్షాలు కూడా జగ్దీప�
అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఆమెకు 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేస్తారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాం�
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్�
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా బిగ్ బ్రదర్ అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి చణుకులు విసిరారు. ‘బిగ్ బ్రదర్’ రాజకీయ నేతల ఫోన్లు టాప్ చేసి అందరి మాటలు వింటున్నారని వ్యాఖ్యానించారు.
నామినేషన్ వేసిన మార్గరెట్ అల్వా
''విపక్ష పార్టీలు తమ ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నా పేరును ప్రకటించడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నాను. అందుకు నేను సవినయంగా అంగీకరిస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ప్రతిపక్ష పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్�