Home » marri
కోల్‌కతా: హిందూ సంప్రదాయంలో ఎన్నో విశేషాలుంటాయి. ప్రకృతిని పూజిస్తాం.. ప్రకృతి నేపథ్యంలో వచ్చే పలు పండుగలను భారతీయులు ప్రత్యేకంగా చేసుకుంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ ప్రకృతిలో ముడిపడి ఉంటాయి. పండుగల పేరిట మనం చెట�