Home » Marriage Bait
డబ్బుల కోసం ఆమె పెళ్లి కుమార్తె అవతారం ఎత్తింది. మ్యాట్రిమొనీ సైట్లలో యువకులకు వల వేస్తూ..వరుస వివాహాలు చేసుకుంటున్న కి‘లేడీ’ గుట్టురట్టు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుని లక్షలు వసూలు చేసిన ఈ మహిళ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. చివరకు పోలీసులు