Home » marriage hall
కొద్ది గంటల్లో పెళ్లి ముహూర్తం ఉండగా పెళ్ళి కూతురు కళ్యాణ మండపం నుంచి ఆదృశ్యమయ్యింది.
వెడ్డింగ్ హాల్ కు పెద్ద అల్యూమినియం పాత్ర (వంట గిన్నె)లో చేరుకున్నారు. వరదతో నిండిపోయిన హాల్ లో నిర్ణయించిన ముహూర్తానికే అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో ఒకటయ్యారు.
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు పారిపోయాడు. దీంతో ఆ వధువుకి పెళ్ళికి వచ్చిన యువకుడితో పెళ్లి చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని మహారాజ్పూర్ పట్టణంలో జరిగింది.
అళపుజ జిల్లాలోని కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామిలు ప్రేమలో పడ్డారు. చెట్టాపెట్టాలేసుకుని తిరిగారు. చాలా రోజులుగా తిరిగిన వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.