-
Home » Marriage Incentive
Marriage Incentive
పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ప్రభుత్వం గుడ్ న్యూస్... జీవో జారీ
January 17, 2026 / 11:06 PM IST
పెళ్లి తర్వాత కొత్తగా జీవితాన్ని ప్రారంభించే దంపతులకు నివాసం, వైద్య ఖర్చులు, ఇతర కనీస అవసరాలకు ఈ మొత్తం సాయంగా ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన.