Home » married woman Sai Priya
సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. భర్త కళ్లుగప్పి బీచ్ నుంచి తప్పించుకుపోయిన సాయిప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది.. బెంగళూరులో ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.
విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలసి ఉన్నారు. అ�