Home » Marrimitta village
six killed in road accident near marrimitta village : మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూ�