Marry Couple

    అన్నంత పనీ చేశారు : పార్కులో ప్రేమ జంటకు పెళ్లి

    February 14, 2019 / 07:41 AM IST

    అనుకున్నంతా అయ్యింది.. భయపడినంతా జరిగింది.. హెచ్చరించినట్లే చేసేశారు భజరంగ దళ్ కార్యకర్తలు. పార్కుల్లో కనిపించే లవర్స్ కు పెళ్లి చేస్తాం అంటూ తాళిబొట్లతో తిరిగారు. వీరికి మేడ్చల్ ఏరియాలోని ఓ పార్కులో ఓ జంట కనిపించింది. అంతే ముందూ వెనకా ఆలోచ�

10TV Telugu News