Home » marry Indian-origin fiance
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ RCB ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. భారత సంతతికి చెందిన అమ్మాయి విని రామన్ను మ్యాక్స్ వెల్ పెళ్లి చేసుకోబోతున్నాడు.