Home » Martha McSally
అమెరికా రక్షణ విభాగంలో పనిచేసే మహిళలకు భద్రత లేదంటూ అమెరికా సెనేటర్ మర్తా మెక్‌సల్లీ(52) సంచలన విషయాలను వెల్లడించారు. సైన్యంలో పనిచేసే మహిళలపై లైంగిక దోపిడీ, అత్యాచారాలు, లైంగిక దాడులు ఏటేటా గణనీయంగా పెరుగుతున్నాయంటూ ఆమె తెలిపారు. తాను కూడా �