Home » Maruthi Changes Plan For Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K వంటి సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తరువాత కూడా కొన్ని ప్రాజెక్టులను ఓకే చేశాడు. ఈ క్రమంలో సక్సెస్ చిత్రాల దర్శకుడ�