-
Home » Maruti Suzuki Flying Cars
Maruti Suzuki Flying Cars
గాల్లో ఎగిరే మారుతీ కార్లు వస్తున్నాయి.. ఏకంగా భవనాలపైనే టేకాఫ్, ల్యాండింగ్!
February 13, 2024 / 04:40 PM IST
Maruti Suzuki Flying Cars : మారుతీ సుజుకీ నుంచి త్వరలో గాల్లో ఎగిరే కార్లు రాబోతున్నాయి. పేరంట్ కంపెనీ (సుజుకీ)తో కలిసి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లను ఈ కార్లను అభివృద్ధి చేయనుంది. జపాన్, అమెరికా తర్వాత భారత్‌లోనూ విస్తరించాలని యోచిస్తోంది.