Home » Maruti Suzuki Grand Vitara
ప్రస్తుతం ఐదు-సీట్ల వేరియంట్ ధరలు రూ.10.99 లక్షలు, రూ .20.09 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
Tata Curvv Launch : టాటా కర్వ్ ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో బై-ఫంక్షన్ ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కార్నరింగ్ ఫంక్షన్‌తో ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లను పొందుతారు. బ్యాక్ సైడ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు కనెక్ట్ అవుతాయి.
Tata Curvv Launch : టాటా కర్వ్ ఎస్యూవీ కూపే బాడీ స్టైల్, మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్లో సాంప్రదాయ బాక్సీ డిజైన్‌కు భిన్నంగా కాన్సెప్ట్ కారులో ఏరోడైనమిక్ థీమ్‌ను కలిగి ఉంటుంది.
Honda Elevate SUV : కొత్త మిడ్ సైజ్ హోండా కారు జూన్ 6న గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. పండుగ సీజన్ ప్రారంభానికి ముందే ఈ SUV కారును లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఫీచర్లు, ధర ఎంతంటే?