Home » Maruti Suzuki Jimny Launch
Maruti Suzuki Jimny Discount : మారుతి నెక్సా డీలర్షిప్ ద్వారా జిమ్నీ మోడల్ కారును విక్రయిస్తోంది. ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో వంటి ఇతర ప్రీమియం మోడళ్లను కూడా అందిస్తుంది.
Maruti Suzuki Jimny Launch : మారుతి సుజుకి జిమ్నీ ధర, వేరియంట్లు, పోటీదారులు, మైలేజీ, కొత్త 5-డోర్ SUV గురించి అన్ని ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయి.
Maruti Suzuki Jimny Launch : మారుతి సుజుకి జిమ్నీ (Jimny) ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఫ్రాంక్స్, గ్రాండ్ విటారాతో పాటు మారుతి నెక్సా అవుట్లెట్ల నుంచి విక్రయిస్తోంది.
Maruti Suzuki Jimny Price : మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటివరకు 30వేల బుకింగ్లను సాధించింది. వచ్చే జూన్ మొదటివారంలో జిమ్నీ ధరలను అధికారికంగా మారుతి సుజుకి ఇండియా ప్రకటించనుంది.
Top 5 upcoming SUVs : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్లో ప్యాసింజర్ వెహికల్ (PV)లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఆటో మొబైల్ కంపెనీలు మార్కెట్లోకి సరికొత్త SUV మోడల్ కార్లను ప్రవేశపెట్టనున్నాయి.