Home » marwadi go back
మార్వాడీ గో బ్యాక్ అంటే.. పాత మార్వాడీలంతా వెళ్లిపోండి అని చెప్పటం లేదు. ఇప్పటివరకు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని..
ఈనెల 22న తెలంగాణ (Telangana bandh) బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు.