Home » mary kom
దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎవరూ సురక్షితంగా లేరని బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఆవేదన చెందారు.
మేరీ కోమ్ తన ఫిట్నెస్ ప్లాన్ వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. తాను ఎప్పుడూ ‘ఎ హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ’ అనే సూత్రాన్ని ఫాలో అవుతారు. ప్రతి రోజూ 15 కిలోమీటర్లు పరుగెడతారు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం గెలిచింది. ఫైనల్లో జిట్ పాంగ్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన నిఖత్ లాస్ట్ పంచ్ కూడా తనదేనన్నట్లుగా చెలరేగింది.
ఇండియన్ బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్.. వరల్డ్ ఛాంపియన్షిప్, ఆసియన్ గేమ్స్ లు ఆడకూడదని నిర్ణయించుకున్నారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం..
: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్ నుంచి భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ నిష్క్రమించారు. 48-51 కిలోల విభాగంలో జరిగిన మ్యాచ్ లో ఆమె పోరాడి ఓడింది. కొలంబియా క్రీడాకారిణి వలెన్షియా విక్టోరియా ఇంగ్రీట్ లొరనా చేతిలో 2-3 చేదతో పరాయం పాలైంది
ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన మేరీకోమ్.. టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరోసారి విజయానికి చేరవయ్యారు.
టోక్యో ఒలంపిక్స్ 2021 ప్రారంభ వేడుకలో(ఓపెనింగ్ సెర్మనీ) భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు.
Asian Boxing Championships 2021 : ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ పరాజయం పాలైంది. 2021, మే 30వ తేదీ ఆదివారం దుబాయ్ వేదికగా…కజకిస్తాన్ క్రీడాకారిణి నాజిమ్ తో తలపడ్డారు. ఈ తుదిపోరులో 2-3తో మేరీకోమ్ ఓటమిపాలైంది. దీంతో రజత పతకంతో సరిపెట్టుక�
కరోనా కష్టంలో ఊపిరి అందక అల్లాడిపోతున్నవారికి ప్రాణవాయువుని అందించి ప్రాణాలు కాపాడుతోంది హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఎన్జీఓ. దేశంలో ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితుల్లో ఉచితంగా ప్రాణవాయువుని అందించేందుకు �