Home » mary kom
ఒలింపిక్ క్వాలిఫయింగ్ ట్రయల్స్‌లో భాగంగా జరిగిన 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై మేరీ కోమ్ ఘన విజయం సాధించింది. తనను అభినందించేందుకు వచ్చిన నిఖత్ జరీన్ ను తిరస్కరించింది.
ఆరు సార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్‌తో పోటీపడింది తెలుగు తేజం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ సాహసమే చేసింది. ఈ గేమ్ అనంతరం 2020 ఒలింపిక్స్‌కు మేరీ కోమ్‌కు ఎంట్రీ దక్కింది. 51కేజీల విభాగంలో ఒలంపిక్స్ క్వాలిఫైయిర్స్ కు మేరీకోమ్ అర్హతసాధ
క్రీడా ప్రపంచంలో భారత పురోగతి రెట్టింపు అవుతోంది. ఈ దశాబ్దంలో భారత క్రీడా ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతుంది. ఈ మేర టీమిండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి 82 మ్యాచ్‌లలో 53గోల్స్ చేసి అదుర్స్ అనిపించాడు. యావరేజ్ 64.6శాతంతో దూసుకెళ్తున�
ముగ్గురు పిల్లల తల్లి..అయినా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ యువ బాక్సర్లకు సవాల్ విసిరుతోంది..తన పంచ్ పవర్‌లో ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ఆమెనే మేరి కోమ్. ఈమె మరో మేజర్ టైటిల్‌పై గురి పెట్టింది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ చాంపియన