Home » Masala Jalebi
జిలేబీ ఎక్కడ కనపడినా మన నోరు ఊరుతుంది. తియ్యగా ఉండే జిలేబీని విందుల్లో వాడుతుంటారు. రోడ్డుపై ఎక్కడ జిలేజీలు అమ్మే బండి ఉన్నా అక్కడ జిలేబీలను చాలా మంది లొట్టలేటుసుకుంటూ తింటారు. జిలేబీలోని తియ్యదనం అంటే అంత ఇష్టం మరి. అయితే, ఎవరైనా జిలేబీలను �