Home » Masidbanda
మహిళలు స్నానం చేస్తున్న సందర్భంలో వీడియోలు తీసి పైశాచికానందం పొందుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇటీవలే పలు ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లయిన ఓ యువకుడు ఇలాగే చేసి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కొండాపూర్ ప్రాంతంలో చోటు చేసుకు