Home » mask man
బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి ఆట రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో (Bigg Boss 9 Telugu)కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అయినప్పటికీ.. ఆటతో వాటిని కవర్ చేస్తున్నాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం అందరి దృష్టి మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ పైనే ఉన్నాయి. బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు ఆయన బిహేవియర్ చాలా వింతగా ఉంది.