Home » Masks Mandatory
కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల కట్టడికి కొన్ని ఆంక్షలను విధించింది.
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ సోమవారం పబ్లిక్‌లో మాస్క్‌లు తప్పనిసరి అంటూ బిల్ పాస్ చేసింది. ప్రైవేట్ లేదా పబ్లిక్ గా, సోషల్ లేదా పొలిటికల్ ఈవెంట్స్ కు అటెండ్ అవుతున్న సమయంలో మాస్క్ లు కచ్చితంగా ధరించాలి. కొవిడ్ కు వ్యతిరేకంగా తీసుకున్న కొత్త చర్�