Home » Mass Sick Leave
Air India Express : ప్రతిరోజూ దాదాపు 380 సర్వీసులను నడుపుతున్న ఎయిర్‌లైన్ ఆదివారం కనీసం 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది, మంగళవారం ఉదయం నాటికి పూర్తి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారి తెలిపారు.