Home » Massive Cellphones
జగిత్యాల : సైలెంట్‌గా ఎంటర్ అయ్యారు…అర్ధరాత్రి వేళ జగిత్యాల పట్టణంలో దొంగల చేతివాటం..కోటి రూపాయల దాక లూటీ…ఈ లూటీ సీన్‌లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో హల్ చల్ చేసిన చోరులు ఇప్పుడు జిల్లా కేంద్రాలపై కన్నేశారు