Home » Massive earthquake
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదయినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ వెల్లడించింది. 10 మంది గాయపడ్డారని పేర్కొంది.
చిలీలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ చిలీ తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ సీస్మోలజీ వెల్లడించింది.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయింది.
నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇల్లు కూలి ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది.
దక్షిణ ఇరాన్లో శనివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావంతో ముగ్గురు మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు.
తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. తైపీతోపాటు ఈశాన్య తైవాన్లో ఆదివారం (అక్టోబర్ 24,2021)మధ్యాహ్నం 1.11 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదు అయిందని తెలిపారు.
అసోంలోని గౌహతితో పాటు పలు ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 7:55 నిమిషాలకు భూమి కంపించింది.