Home » Massive fire in Delhi
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 10 కార్లతో పాటు ఇతర వాహనాలు మరో 50 వరకు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయబ్రాంతులకు గురయ్యారు.
ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మంగళవారం ఓల్డ్ సీమాపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.