Massive losses. ryots

    ఏపీలో 2 లక్షల ఎకరాల పంట నష్టం..రైతుల కన్నీరుమున్నీరు

    October 15, 2020 / 01:16 PM IST

    Heavy Rain Fall In Andhrapradesh : ఏపీలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీవ్ర వాయుగుండం ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు చేతికందిన పంట నీటమునిగి అన్నదాత గుండె చెరువయ్యింది. కుండపోత వానలతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేస్

10TV Telugu News