Home » mata vaishno devi temple
మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో దాదాపు 12 మంది మృతి చెందారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు.
మాత వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది వరకు గాయపడి ఉంటారని అధికారులు తెలిపారు
దాదాపు ఐదు నెలల తరువాత వైష్ణోదేవి ఆలయం తెరుచుకుంది. కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ తో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. ఈ క్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు మూసి ఉన్న విషయం తెలిసిం�