-
Home » mathematician Anand Kumar
mathematician Anand Kumar
‘సూపర్ 30’ ఆనంద్‌కు అరుదైన ఆహ్వానం
May 13, 2020 / 05:09 AM IST
కరోనా వైరస్ రోజురోజుకు ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంది. అమెరికా అయితే కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతూ ఉంది. ఇప్పటికే ఆ దేశంలో 80వేల మంది చనిపోయారు. ఇటువంటి సమయంలో బిహార్‌కు చెందిన ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్‌కు అమెరికాలోని బెర్