Home » Matka Pre Release event
నేడు మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో వరుణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వరుణ్ తేజ్ మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భార్య లావణ్య త్రిపాఠితో కలిసి వచ్చాడు. దీంతో వరుణ్ - లావణ్య క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి.