Home » Maulana Azad National Urdu University
"ప్రభుత్వం ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని, ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నాలు చేసింది" అని కేటీఆర్ అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే వర్సిటీల, విద్యా సంస్థల భూములపై కన్నేయడం సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు. Bandi Sanjay